3న తిరుమలలో ముక్కోటి ఉత్సవం- అదే రోజు ఆలయం మూత | తిరుమలలో పవిత్రమైన మార్చి నెలను ఆవిష్కరించండి మరియు భక్తులు తప్పక చూడవలసిన ఉత్సవాలు మరియు మతపరమైన ఆచారాలు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 6:54 (IST) ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 62,074 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,784 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.21 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని...