seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 10:24 am Digital Edition : SEEMA KIRANAM

2036 ఒలింపిక్స్‌ కోసం సిద్ధం కావాలి : ప్రధాని మోడీ

2036 ఒలింపిక్స్‌ కోసం సిద్ధం కావాలి : ప్రధాని మోడీ

 

ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా యువత, యువ అథ్లెట్లతో క్రీడలు, ఫిట్‌నెస్‌పై చర్చించారు ప్రధాని మోడీ. దేశ వ్యాప్తంగా 1,500కుపైగా కాలేజీల్లో ఖేలో ఇండియా నిర్వ‌హించామ‌ని మోడీ తెలిపారు. డిసెంబర్‌లో తెలంగాణలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వ‌హిస్తామ‌న్నారు. 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే వివిధ క్రీడలపై దృష్టి సారించాల‌న్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.