2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! | భారతదేశంలో హీట్‌వేవ్ హెచ్చరిక: IMD తీవ్రమైన వాతావరణ హెచ్చరికలను జారీ చేయడంతో మార్చి 2026 ఉష్ణోగ్రతలు చారిత్రాత్మక గరిష్టాన్ని తాకాయి
[ad_1] భారతదేశం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: బుధవారం, మార్చి 11, 2026, 13:31 (IST) భారతదేశంలో ఇంకా అధికారికంగా పూర్తిస్థాయిలో వేసవి ప్రారంభం కాక ముందే.. తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా ఏప్రిల్ నెలాఖరులో కనిపించాల్సిన ఎండలు, ఈ ఏడాది 2026 మార్చి మొదటి వారంలోనే జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన సంగతి చూస్తుంటే ఈ ఏడాది పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండబోతుందో అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా చాలా జిల్లాల్లో సాధారణ సగటు కంటే 4 డిగ్రీల నుంచి 8...