2 వారాల పాటు పాఠశాలలకు సెలవులు.. కారణం ఇదే.. | పాకిస్తాన్ ఇంధన సంక్షోభం: పెట్రోల్ డీజిల్ కొరత మధ్య షెహబాజ్ షరీఫ్ 2 వారాల పాఠశాలలకు సెలవులు ప్రకటించారు

[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 10, 2026, 16:33 (IST) ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ఆ దేశాలే కాకుండా ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు సరఫరాకు జీవనాడి అయిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసి వేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. అయితే అసలే ఆర్థిక అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం పాకిస్థాన్...