శోభాయాత్ర మార్గాల్లో ఎస్పీ పాదయాత్ర
క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన రాంబొట్ల దేవాలయం నుంచి అమ్మవారి శాల వరకు కాలినడకన పర్యటించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు పలు సూచనలు.. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశం ఇతర శాఖలతో సమన్వయంతో నిమజ్జనోత్సవాన్ని సజావుగా నిర్వహించాలని దిశానిర్దేశం కర్నూలు క్రైమ్, సెప్టెంబర్ 21, ( సీమకిరణం న్యూస్): మంగళవారం కర్నూలు నగరంలో నిర్వహించనున్న గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా, ఎలాంటి...