ఏఎస్ పేట ఎస్సై జిలానికి ఉత్తమ అధికారి అవార్డు
ఏఎస్ పేట ఎస్సై జిలానికి ఉత్తమ అధికారి అవార్డు నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఆగస్టు 16, (సీమకిరణం న్యూస్): 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఏఎస్ పేట ఎస్సై జిలానిని ఉత్తమ అధికారిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల చేతుల మీదుగా ఎస్సై జిలాని ఉత్తమ అధికారి అవార్డును అందుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు...