160 మంది బాలికలను ఒకే చోట సమాధి | సామూహిక సమాధుల హృదయ విదారక చిత్రాలు: మినాబ్ బాలికల పాఠశాలపై జరిగిన క్రూరమైన దాడిని ఇరాన్ విదేశాంగ మంత్రి ఖండించారు
[ad_1] అంతర్జాతీయ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 3, 2026, 17:00 (IST) పశ్చిమ ఆసియాలో మృత్యుఘోష మిన్నంటుతోంది. యుద్ధం పేరుతో సాగుతున్న మారణకాండలో చిగురుటాకుల వంటి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఒక బాలికల పాఠశాల లక్ష్యంగా జరిగిన వైమానిక దాడి, మానవత్వాన్ని నిలువునా దహించివేసింది. చదువుకోవాల్సిన పుస్తకాల సంచులు, పాఠశాల ప్రాంగణంలో చిందరవందరగా పడి ఉన్న శిథిలాలు.. ఆ చిన్నారుల కలలు ఎలా కాలిబూడిదయ్యాయో మౌనంగా సాక్ష్యం చెబుతున్నాయి. "గాజా నుండి మినాబ్ వరకు.. అమాయకులను ఘాతుకంగా...