తప్పుడు వివరాలు సమర్పించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవు

క్యాడర్ల కేటాయింపు ప్రక్రియను మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలి   కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి   కర్నూలు ప్రతినిధి, జూలై 17, (సీమకిరణం న్యూస్) :   స్థానిక క్యాడర్ల కేటాయింపు ప్రక్రియను మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 2025 ప్రకారం జారీ చేయబడిన డ్రాఫ్ట్ జీవో ప్రకారం సిబ్బంది కేటాయింపుకు సంబంధించిన ప్రిపరేటరీ వర్క్ పై కలెక్టర్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష...