10 నెలల చిన్నారి.. నలుగురికి పునర్జన్మ! | కేరళలో అతి పిన్న వయస్కుడైన అవయవ దాత, 10-నెలల పాప విషాద ప్రమాదం తర్వాత నలుగురి ప్రాణాలను కాపాడింది, వివరాలు
[ad_1] భారతదేశం ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 13, 2026, 20:52 (IST) మనిషి పుట్టుక నుంచి చావు దాకా ప్రతీ విషయంలోనూ ఏదో ఒక పరమార్థం దాగే ఉంటుంది పెద్దలు. కొంతమంది సమాజం కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తే.. మరికొంత మంది తాము చనిపోయినా అవయవదానంతో నలుగురికి పునర్జన్మ కలిగించే గొప్ప భాగ్యం పొందుతారు. కారణజన్ములుగా కీర్తింపబడుతూ ఎంతో మంది తల్లులకు కడుపుకోత తీర్చే దేవతామూర్తులుగా నిలుస్తున్నారు. ఈ చిన్నారి కూడా ఆ కోవకే చెందుతుంది. తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన...