🔥ఏడు నిమిషాల్లో పనిచేసే క్యాన్సర్ ఇంజెక్షన్
🔥ఏడు నిమిషాల్లో పనిచేసే క్యాన్సర్ ఇంజెక్షన్ 🩺ఒక్క డోస్ ధర రూ.3.7 లక్షలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు ఉపయోగం క్యాన్సర్ కణాలను గుర్తించి నయం ప్రభుత్వ పథకాల ద్వారా రీయింబర్స్‌మెంట్ కర్నూలు వైద్యం, మే 21, (సీమకిరణం న్యూస్): భారతదేశంలో క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక ముందడుగు పడింది. *ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల కోసం కేవలం ఏడు నిమిషాల్లో పనిచేసే సరికొత్త ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చింది. రోచ్ ఫార్మా ఇండియా సంస్థ ‘టెసెంట్రిక్’ పేరుతో ఈ ఇమ్యునోథెరపీ...