హైదరాబాద్ TO బ్యాంకాక్.. తక్కువ ధరకే IRCTC ప్యాకేజీ.. బీచ్‌లో ఫుల్ ఎంజాయ్..! | irctc బీచ్ బొనాంజా బడ్జెట్: IRCTC హైదరాబాద్ నుండి బ్యాంకాక్-పట్టాయా ప్యాకేజీకి పూర్తి ఆనందం గ్యారెంటీ!
[ad_1] తెలంగాణ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 17, 2026, 15:45 (IST) ప్రస్తుతం ఉరుకుల పరుగుల లైఫ్ లో కాస్త విరామం దొరికినా చాలు టూర్ కు వెళ్తున్నారు. వీకెండ్ టూరిజం కూడా ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. అయితే సమ్మర్ లో దేశం దాటి ఇతర దేశాల్లో విహరించాలని ఉందా..? తక్కువ ధరకే ఇంటర్నేషనల్ టూర్ ను అందిస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC).. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇక్కడికి వెళ్లాలని కోరుకుంటారు. ఇక...