హైదరాబాద్ TO అరుణాచలం.. అతి తక్కువ ధరకే IRCTC బెస్ట్ ప్యాకేజీ..! | జ్యోతిర్లింగ దర్శనంతో దివ్యదక్షిణ్యయాత్ర ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక భారత్ గౌరవ్ రైలు యాత్ర!

[ad_1] తెలంగాణ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 15:52 (IST) మహా శివరాత్రిని పురస్కరించుకుని అనేకమంది భక్తులు జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్తారు. అలాంటి వారికోసం IRCTC బెస్ట్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ లో భాగంగా తక్కువ ధరకే ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఈ దివ్య దక్షిణ యాత్ర, జ్యోతిర్లింగాల దర్శనం ప్రత్యేక రైలు టూర్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం. ఈ యాత్ర మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు సాగనుంది. ఈ టూర్‌లో భాగంగా...