హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! (వీడియో) | హైదరాబాద్‌లో ఎల్‌పిజి గ్యాస్ కొరత, షా ఘౌస్ వంటి ప్రముఖ హోటళ్లు కట్టెల వంటకి మారడం, వీడియో వైరల్

[ad_1] తెలంగాణ ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: బుధవారం, మార్చి 11, 2026, 14:32 (IST) హైదరాబాద్ బిర్యానీ.. ఈ పేరు వింటేనే నోరూరిపోతుంది. బిర్యానీ పార్టీ అంటే చాలు.. ఎంతో ఇష్టంగా వెళ్తూ ఉంటారు. అలాంటి బిర్యానీ రుచి వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. అలాంటి బిర్యానీని తయారుచేసే భాగ్యనగరంలో ప్రముఖ హోటళ్లకు ఒక్కసారిగా ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడడంతో హోటల్ యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. గ్యాస్ సిలిండర్లు దొరకక పోవడంతో చేసేదేమీ లేక పాత కాలపు పద్ధతిలో కట్టెల పొయ్యిలపై వంటలు కానిచ్చేస్తున్నారు....