హైదరాబాద్ ప్రయాణికులకు తీపికబురు | TGSRTC తన హైదరాబాద్ సిటీ డీజిల్ బస్సులను రీట్రోఫిట్‌మెంట్‌తో భారీ స్థాయిలో ఎలక్ట్రిక్‌గా మారుస్తుంది

[ad_1] తెలంగాణ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 10:53 (IST) హైదరాబాద్ ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపికబురు వినిపించింది. నగరం మొత్తం అన్ని సిటీలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుతోంది. దీనికి సంబంధించిన ఓ బృహత్తర ప్రణాళికను ప్రకటించారు. డీజిల్ ఉద్గారాలను తొలగించడం, ప్రజా రవాణాను ఆధునీకరించడం, డీజిల్ స్థానంలో ఎలక్ట్రిక్ సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించిన ప్రణాళిక ఇది. కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని...