హైదరాబాద్ కు 90 కి. మీ దూరంలోనే.. కొత్త ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్..! | వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిహిల్స్ హైదరాబాద్ గందరగోళం నుండి ప్రకృతి దాచిన స్వర్గానికి కేవలం 90 కి.మీ.

[ad_1] తెలంగాణ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 15:40 (IST) ఉరుకులు పరుగుల జీవితం.. కాంక్రీట్ జంగల్ నుంచి కాసేపైనా బయటపడాలని చాలామంది కోరుకుంటున్నారు. బిజీ లైఫ్ ను పక్కనపెట్టి వీకెండ్‌టూరిజం వైపు మళ్లుతున్నారు టెకీలు.. పచ్చని ప్రకృతి ప్రదేశాలను తనివితీరా ఆస్వాదించేందుకు తహతహలాడుతున్నారు. ఇక ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు వికారాబాద్‌లో అనంతగిరి కొండలు. ఈ పచ్చని కొండల ప్రాంతంలో.. కర్ణాటకలో 'జంగిల్‌ లాడ్జెస్‌ అండ్‌ రిసార్ట్స్‌' రేంజ్‌లో ఎకో టూరిజం బ్రాండ్‌గా తెలంగాణ అభివృద్ధి సంస్థ 'డెక్కన్‌...