“హైదరాబాద్‌”లో నీటి సరఫరా బంద్.. ఎప్పుడు ? ఎక్కడెక్కడంటే ? ? | మంజీరా ఫేజ్ 3 ప్రాజెక్ట్‌లో పునరుద్ధరణ పనుల కారణంగా హైదరాబాద్‌లో 2 రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేయబడుతుంది

[ad_1] తెలంగాణ ఓయ్-కొరివి జయకుమార్ ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 6, 2026, 19:13 (IST) హైదరాబాద్ నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ) కీలక హెచ్చరిక జారీ చేసింది. మంజీరా ఫేజ్-3 ప్రాజెక్టుకు సంబంధించిన పెద్దాపూర్ పంప్ హౌస్‌లో చేపడుతున్న అత్యవసర మరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. పాత మౌలిక సదుపాయాలను మార్చి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఈ పనులు చేపడుతున్నట్లు అధికారులు ప్రకటించారు. పంప్ హౌస్‌లో...