హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ | హైదరాబాద్‌లో 915 ఎలక్ట్రిక్ బస్సులు: EKA గ్రీన్‌సెల్ సెక్యూర్ LOA కింద PM ఇ-డ్రైవ్ TGSRTC ఎలక్ట్రిక్ బస్సు
[ad_1] తెలంగాణ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 23, 2026, 23:10 (IST) హైదరాబాద్.. ప్రపంచంలోని మహా నగరాల్లో ఒకటిగా ఉంది. మెట్రో పాలిటిక్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. అలాగే హైదరాబాద్ లో జనాభా రోజు కూడా పెరిగిపోతోంది. 2025లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా కోటి 13 లక్షల 30 వేలుగా ఉంది. 2024 నాటికి 2.43 శాతం పెరుగుదల కనిపించింది. ఇలా ఏటా దాదాపు 3 శాతం జనాభా పెరుగుతోంది. అటు జనాభాతో పాటు వాహనాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి....