హెచ్ఐవి బాధితులు ఎవరూ చికిత్స మధ్యలో మానేయకుండా చర్యలు తీసుకోవాలి
ఎయిడ్స్ నివారణ కార్యక్రమంలో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలి ఏఆర్టి సేవలను మరింత బలోపేతం చేయాలి హెచ్‌ఐవీ బాధితులకు వైరల్ లోడ్ పరీక్షలు 99 శాతం పూర్తి చేయాలి కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి కర్నూలు ప్రతినిధి, మే 22, (సీమకిరణం న్యూస్) : జిల్లాలో హెచ్ఐవి నిర్ధారణ, చికిత్స మరియు నియంత్రణ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వైద్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం...