హిందూ ధర్మంపై విశ్వాసం లేని జగన్-సాధు సంఘాల ఫైర్..! | హిందూ ధర్మంపై విశ్వాసం లేదు’: తిరుమల నెయ్యి కల్తీపై వైఎస్‌ జగన్‌పై సాధు పరిషత్‌ మండిపడ్డారు.

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 27, 2026, 22:26 (IST) వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కి హిందు ధర్మంపై విశ్వాసం లేదని సాధు సంఘాలు (సాధు పరిషత్) మండిపడ్డాయి. వైసీపీలో జగన్ రెడ్డి నుంచి వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వరకు అందరూ కూడా దుర్మార్గులేనని ధ్వజమెత్తారు. వాళ్లు చేసిన తప్పులను ఒప్పుకోకుండా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారని వారిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదని బెజవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు....