హార్మూజ్ జలసంధి క్లోజ్.. ఆ ఒక్క దేశానికి తప్ప..! | స్ట్రెయిటోఫోర్ముజ్ సంక్షోభం: ఇరాన్ ఇప్పుడు చైనా ప్రభుత్వ నౌకలకు మాత్రమే అనుమతి ఇస్తుంది- ప్రధాన షిప్పింగ్ మార్గం ప్రభావితమైంది
[ad_1] అంతర్జాతీయ -బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: బుధవారం, మార్చి 4, 2026, 23:45 (IST) ఇరాన్.. కీలకమైన హార్ముజ్ జలసంధిని చైనా నౌకలకు మాత్రమే అనుమతించింది. ఇతర దేశాల ఒడలు అనుమతి లేకుండా ప్రవేశిస్తే సైనిక చర్యలు తప్పవని కఠినంగా హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం ఐదో రోజుకు చేరుకోగా ఈ పరిణామం జరిగింది. తాజా నివేదిక ప్రకారం.. ఇరాన్ కు బీజింగ్ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో కృతజ్ఞతగా హార్ముజ్ జలసంధి ద్వారా చైనా నౌకలకు మాత్రమే ప్రవేశం కల్పించినట్లు ఇరాన్ ప్రకటించింది....