హార్ముజ్ నుంచి 2 నౌకలు తెచ్చిన ఎల్పీజీ 2 రోజులు కూడా సరిపోదా ? | చిదంబరం హెచ్చరిస్తున్నారు: 2 భారతీయ LPG షిప్‌లు హార్ముజ్‌ను దాటాయి, కేవలం 1.5 రోజుల గ్యాస్ డిమాండ్ కవర్
[ad_1] భారతదేశం ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: బుధవారం, మార్చి 18, 2026, 20:17 (IST) ఇరాన్ వార్ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని (హోర్ముజ్ జలసంధి) మూసేయడంతో భారత్ సహా పలు దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జలసంధిలో చిక్కుకుపోయిన భారత నౌకలు శివాలిక్, నందా దేవీలను వదిలిపెట్టాలని ఇరాన్ ను కేంద్రం కోరడంతో వాటికి విముక్తి లభించింది. దీంతో అవి సురక్షితంగా భారత్ కు చేరుకున్నాయి. వీటిలో మొత్తం 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ (LPG) భారత్ కు వచ్చింది. అయితే...