హస్తం హవా: ములుగు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం | ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం, మంత్రి సీతక్క తొలి పోల్స్‌లో ల్యాండ్‌మార్క్ విజయాన్ని సంబరాలు చేసుకున్నారు

[ad_1] తెలంగాణ ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 13, 2026, 17:43 (IST) ములుగు మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 20 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 12 వార్డులను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీని ఏర్పాటు చేసింది. వీరికి తోడు మరో ఇద్దరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు కూడా విజయం సాధించడంతో మున్సిపాలిటీపై కాంగ్రెస్ పట్టు మరింత బలపడింది. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే, బీఆర్ఎస్ 5 వార్డులకు పరిమితం...