హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! | సిద్దిపేటలో హరీష్ రావు పక్షపాత జాబ్: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఆఫర్ చేసిన రేవంత్ రెడ్డి
[ad_1] తెలంగాణ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 22, 2026, 18:55 (IST) ఆయిల్ పామ్ కంపెనీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కోసం కాదు, రైతుల కోసమని సిద్దిపేట రైతు ఉత్సవాల్లో బీఆర్ఎస్ నేత హరీష్ రావు (harish rao)ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy)కౌంటర్ ఇచ్చారు. తాను వివక్ష చూపనని, తనది వివక్ష చూపే తత్వం కాదని తేల్చేశారు. తాము పేదల కోసం పని చేస్తాం తప్ప, రాజకీయ నాయకుల కోసం కాదన్నారు. వివక్ష గురించి మాట్లాడాలంటే ఆనాడు...