హత్య కేసులో ముద్దాయిల అరెస్టు
హత్య కేసులో ముద్దాయిల అరెస్టు వెల్దుర్తి, ఫిబ్రవరి 18, (సీమకిరణం న్యూస్) : ఈనెల 12న మాదాపురం గ్రామ సమీపంలోని శివారెడ్డి కోళ్ల ఫారంలో డోన్ పట్టణానికి చెందిన సురేష్ అనుమానాస్పద మృతి చెందిన ఘటన హత్యగా తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా హత్య జరిగినట్లు నిర్ధారణ అయిందని సిఐ యుగంధర్, ఎస్సై నరేష్ తెలిపారు. బుధవారం వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లోని ప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా...