హత్యాయత్నం కేసులో ముద్దాయి అరెస్టు
హత్యాయత్నం కేసులో ముద్దాయి అరెస్టు కత్తి స్వాధీనం కర్నూలు క్రైమ్, ఆగస్టు 19, (సీమకిరణం న్యూస్) : జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, కర్నూలు డీఎస్పీ కె.వి. రాఘవేంద్ర ఆధ్వర్యంలో హత్యాయత్నం కేసులో ముద్దాయి ఫయాజ్ బాష @ ఫయాజ్ (29)ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్తారి వీధిలో ఫిర్యాదుదారుడి ఇంటి వద్ద ఈ నెల 17న...