హంద్రీ నదికి నీటిని విడుదల చేయాలి

హంద్రీ నదికి నీటిని విడుదల చేయాలి   • 18 గ్రామాల తాగునీటి సమస్య పరిష్కరించాలి   • 68 చెరువుల ప్రాజెక్టుకు నీరు ఇవ్వాలి   • కలెక్టర్‌కు కేపియస్ అధినేత శ్రీహర్ష విజ్ఞప్తి   కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 20, సీమకిరణం న్యూస్):   కోడుమూరు, కల్లూరు మండలాల్లో హంద్రీ నది పరివాహక ప్రాంతంలోని 18 గ్రామాల్లో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) నుంచి లద్దగిరి సమీపంలోని స్లూయిస్‌ ద్వారా హంద్రీ నదికి నీటిని...