స్వీపర్ గా పనిచేసిన చోటే కౌన్సిలర్, బజ్జీల బండి నడిపిన సామాన్య మహిళలకు పట్టం | మున్సిపల్ ఎన్నికలు..స్వీపర్ వెంకటమ్మ, బజ్జీ బండి మహిళ వంటి సామాన్యులకు ప్రజలు పట్టం కట్టారు.

[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురణ: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 10:00 (IST) తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎక్కడ ఎవరు గెలిచారు? ఎందుకు గెలిచారు? అన్న చర్చ మాత్రమే కాదు, ఈ ఎన్నికలలో పోటీ చేసిన సామాన్యులకు సైతం ప్రజలు పట్టం కట్టిన తీరుపైన కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో రోడ్ల పక్కన బజిల బండి నడుపుకునే వాళ్ళు, రోడ్లు ఊడ్చిన స్వీపర్ ప్రజలు కూడా ఆదరించడం ప్రతి ఒక్కరూ చెప్పుకునేలా...