స్విగ్గీ, జొమాటో బంద్ ..! ఏపీలో హోటల్స్ సంచలన నిర్ణయాలు..! | LPG సంక్షోభం: AP హోటళ్ల సంఘం వచ్చే రెండు రోజుల్లో స్విగ్గీ, జొమాటో డెలివరీలను బహిష్కరిస్తుంది
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: బుధవారం, మార్చి 11, 2026, 21:32 (IST) ఇరాన్ యుద్దం కారణంగా ఎల్పీజీ (LPG సంక్షోభం) కొరత కారణంగా వివిధ రాష్ట్రాల్లో హోటళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇదే కావాలి ఏపీలోనూ హోటల్స్ పై ఎల్పీజీ కొరత ప్రభావం పడింది. రోజురోజుకీ గ్యాస్ కొరత తీవ్రమవుతుందని ఇవాళ విజయవాడలో సమావేశమైన ఏపీ హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్బీజీ కొరతను అంచనా వేశాక ఈ నిర్ణయాలు ప్రకటించారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కమర్షియల్...