స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డుల్లో కీలక మార్పు-అమల్లోకి కొత్త విధానం..! | పనితీరును మెరుగుపరిచేందుకు స్వర్ణ గ్రామం మరియు వార్డులలో AP ప్రభుత్వం కొత్త మూడంచెల పర్యవేక్షణను ప్రారంభించింది
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 9:36 (IST) ఏపీలోని స్వర్ణ వార్డులు (వార్డు సచివాలయాలు), స్వర్ణ గ్రామాలు(గ్రామ సచివాలయం)లో కీలక మార్పు. రాష్ట్రంలో ఉన్న స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాల్లో అందుతున్న సేవలపై ప్రజల్లో ఇంకా అసంతృప్తి ఉందన్న నేపథ్యంలో వీటిపై పరిశీలన అవసరమని భావించిన ప్రభుత్వం (ap govt).. మూడంచెల వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ వ్యవస్ధలో ఉండాల్సిన అధికారులను కూడా నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది స్వర్ణ వార్డు, స్వర్ణగ్రామాల్లో మూడంచెల...