స్వర్ణవార్డు, స్వర్ణగ్రామాల ఉద్యోగులను ఇకపై ఇలా.. సీఎం కీలక ఆదేశాలు..! | స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగులను వినియోగించుకోవడంపై కలెక్టర్లకు చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు.
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: బుధవారం, మార్చి 11, 2026, 16:41 (IST) ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు పేర్లు మార్చి స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాలుగా మార్చినా వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల తీరుపై ప్రభుత్వం ఇంకా అసంతృప్తిగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు (చంద్రబాబు) కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా స్వచ్ఛాంధ్ర నిర్వహణ చేపడుతున్నా కొన్ని సీరియస్ నెస్ రావడం లేదని చంద్రబాబు. స్వర్ణ వార్డు, గ్రామ కార్యాలయాల్లోని సిబ్బందిని...