‘స్నాక్’ యాప్ క్లోజ్.. స్విగ్గీ షాకింగ్ నిర్ణయం.. లాభాలు లేకపోవడంతో ఏడాదికే.. | swiggy 1 సంవత్సరం తర్వాత స్నాక్ స్నాక్ యాప్‌ను మూసివేసింది: లాభాల ఒత్తిడి 10-15 నిమిషాల డెలివరీ ప్రయోగం ముగిసింది
[ad_1] వ్యాపారం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: గురువారం, ఫిబ్రవరి 19, 2026, 21:58 (IST) ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ.. తన స్నాక్ యాప్ ను మూసేసింది. 10-15 నిమిషాల్లో ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన 'Snacc' యాప్‌ను లాభాలు కోల్పోవడంతో ప్రారంభించిన ఏడాదికే క్లోజ్ చేసింది. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు అందిన ఈమెయిల్ ద్వారా ఈ యాప్ ను మూసేస్తున్నట్లు వార్త బయటకు వచ్చింది. అయితే వ్యాపార వ్యూహాల్లో భాగంగానే ఈ యాప్ ను క్లోజ్ చేయడానికి నిపుణులు అభిప్రాయపడుతున్నారు....