సౌదీలో ఉండే వారికి ఎంబసీ వాట్సప్ నంబర్లు | రియాద్‌పై దాడి తర్వాత భారతీయ పౌరులకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం నుండి ముఖ్యమైన సలహా
[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: మంగళవారం, మార్చి 3, 2026, 20:13 (IST) అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏది మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టలేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది. తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో అమెరికా రాయబార కార్యాలయాలపై...