సోషల్ మీడియా” నీకో దండం

"సోషల్ మీడియా" నీకో దండం   ఇంస్టాగ్రామ్ డిలీట్ చేసింది, ఆల్ ఇండియా 20వ ర్యాంక్ సాధించిన వైష్ణవి దాస్   సోషల్ మీడియాని వీడండి, ర్యాంకులు సాధించండి   సోషల్ మీడియా మాయలో యువత జీవితాలు నాశనం   ఇంస్టాగ్రామ్,ఫేస్బుక్,వాట్సప్ వద్దు, చదివే ముద్దు   దేశంలో యువత అందరు సోషల్ మీడియా పై ఆసక్తితో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.చదువుకునే వయసులో ఎక్కువ సమయం చదువుకేటాయించాల్సింది పోయి, "సోషల్ మీడియా" ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సప్ లో ఎక్కువ సమయం కేటాయించి వారి...