సోలార్ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలి
సోలార్ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల ప్రతినిధి, ఫిబ్రవరి 25, (సీమకిరణం న్యూస్): జిల్లాలో అమలులో ఉన్న సోలార్ విద్యుత్ పథకాల పురోగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ సుధాకర్, కార్యనిర్వాహక ఇంజనీర్లు, సోలార్ వెండర్లతో కలిసి వివిధ పథకాల అమలుపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ పీఎం-కుసుమ్-సి...