సైబర్ బాధితులకు ‘ఎంఆర్‌ఎం’ పోర్టల్ వరం
సైబర్ బాధితులకు ‘ఎంఆర్‌ఎం’ పోర్టల్ వరం ఎఫ్‌ఐఆర్ లేకుండానే రూ.50 వేల వరకు నగదు రికవరీకి అవకాశం సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు ఫోన్ చేయాలి కర్నూలు నాల్గవ పట్టణ సీఐ విక్రమ్ సింహా కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 05, (సీమకిరణం న్యూస్) : సైబర్ మోసాలకు గురై కష్టార్జితాన్ని కోల్పోయిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంఆర్‌ఎం (MRM) పోర్టల్ ఒక వరంలా ఉపయోగపడుతోందని కర్నూలు నాల్గవ పట్టణ సీఐ విక్రమ్ సింహా తెలిపారు....