సేవా సంకల్ప్ అభియాన్‌తో అందరికీ ఆరోగ్యం

సేవా సంకల్ప్ అభియాన్‌తో అందరికీ ఆరోగ్యం     వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాలచంద్రారెడ్డి        వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం     కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 09, ఎస్.కె. నజీర్ ఎడిటర్, (సీమకిరణం న్యూస్):   సేవా సంకల్ప్ అభియాన్ లక్ష్యం ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమేనని వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాలచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం వెల్దుర్తి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో మెగా వైద్య...