సెల్ ఫోన్ స్నాచింగ్ నిందితుడి అరెస్ట్

సెల్ ఫోన్ స్నాచింగ్ నిందితుడి అరెస్ట్ పరారీలో ఉన్న నేరగాడు పట్టివేత నగదు స్వాధీనం నిందితుడిపై గతంలోనూ పలు కేసులు డిసిపి జి. చంద్ర మోహన్ వెల్లడి   హైదరాబాద్, ఫిబ్రవరి 12, (సీమకిరణం న్యూస్): కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడి, గత కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి నగదును స్వాధీనం చేసుకున్నట్లు గోల్కొండ జోన్ డిసిపి జి. చంద్ర మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుడి వివరాలు: అరెస్టయిన...