సుస్థిర ఆహార విధానాలపై వైద్య విద్యార్థులకు అవగాహన!

సుస్థిర ఆహార విధానాలపై వైద్య విద్యార్థులకు అవగాహన!     ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విద్యార్థుల ప్రతిజ్ఞ     పోషకాహారం, పర్యావరణ పరిరక్షణతోనే ఆరోగ్యకర సమాజ నిర్మాణం : ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ     కర్నూలు వైద్యం, నవంబర్ 04, (సీమకిరణం న్యూస్):   ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పోషకాహారం, మంచి ఆహారపు అలవాట్లు ఎంతో అవసరమని కర్నూలు మెడికల్ కాలేజీ అడిషనల్ డీఎంఈ, ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ పేర్కొన్నారు. వైద్య విద్యార్థులు తమ జీవితాల్లో...