సుప్రీంకోర్టు వద్దన్నందుకు ఇంకో 10 శాతం ఎక్స్ ట్రా టారిఫ్ పెంచిన ట్రంప్ | డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై కొత్త గ్లోబల్ 10 శాతం సుంకాన్ని విధించారు మరియు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు
[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: శనివారం, ఫిబ్రవరి 21, 2026, 7:43 (IST) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయాలను తీసుకున్నారు. ఏకంగా న్యాయవ్యవస్థతో పూర్తి స్థాయిలో పోరాటానికి దిగారు. గతంలో ఆయన విధించిన టారిఫ్ ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం అక్రమంగా తేల్చిన కొన్ని గంటల్లోనే ఎవరూ ఊహించని ఎత్తుగడ వేశారు. కొత్తగా 10 శాతం అదనపు టారిఫ్ ను విధించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైనా వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో అప్పటికప్పుడు సంతకం కూడా...