సీసీ కెమెరా ‘క్లూ’.. పోలీసుల ‘హంట్’.. నలుగురు దొంగల అరెస్ట్!

ఇంటి దొంగతనం కేసులో నలుగురు ముద్దాయిల అరెస్టు   సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కదలికలపై నిఘా..   పొలాల్లో దాక్కున్న వారిని పట్టుకున్న పోలీసులు   కర్నూలు క్రైమ్, ఆగస్టు 30, (సీమకిరణం న్యూస్) :   నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించి నలుగురు ముద్దాయిలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.5 తులాల బంగారు ఆభరణాలు, 32 తులాల వెండి ఆభరణాలతో పాటు దొంగతనానికి ఉపయోగించిన స్కూటీని పోలీసులు స్వాధీనం...