seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 4:33 pm Digital Edition : SEEMA KIRANAM

సీమకిరణం ఎఫెక్ట్ : అధికారుల స్పందన… సమస్య పరిష్కారం 

సీమకిరణం పత్రికలో కథనానికి స్పందన..మురికి కాలువ‌లు శుభ్రం.. 

 

పారిశుధ్య పనులను స్వయంగా పర్యవేక్షించిన పంచాయతీ అధికారి కె.లక్ష్మి నాధ్ 

వెల్దుర్తి, మార్చి 07, (సీమకిరణం న్యూస్):

సీమకిరణం తెలుగు దినపత్రికలో అధ్వానంగా మారిన మురికి కాలువలు అనే శీర్షిక శుక్రవారం ప్రచురితం అయ్యింది. శనివారం అధికారులు స్పందించి పారిశుధ్య కార్మికులతో మురికి కాలువలను శుభ్రం చేయించారు. దీంతో వెల్దుర్తి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.