సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ.. ఈసారైనా.. | ktr సీఎం రేవంత్‌కి బహిరంగ లేఖ: కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలకు 2026-27 బడ్జెట్‌లో నిధులు కేటాయించండి!

[ad_1] తెలంగాణ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: గురువారం, ఫిబ్రవరి 19, 2026, 19:49 (IST) రాబోయే బడ్జెట్ లో హామీల అమలుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం పదవీకాలం పూర్తి కావస్తున్నా హామీలు ఇంకా నెరవేర్చడంలో విఫలం అయ్యారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయించాలని.....