సీఎం పదవికి రాజీనామా! బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? | బీహార్ తదుపరి సీఎం ఎవరు? నితీష్ కుమార్ రాజీనామా, సామ్రాట్ చౌదరి మరియు నిత్యానంద్ రాయ్ రేసులో ఉన్నారు, వివరాలు
[ad_1] భారతదేశం ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: గురువారం, మార్చి 5, 2026, 14:07 (IST) బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం. ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. సుదీర్ఘ కాలం పాటు బీహార్గా సీఎంగా తన సేవలందించిన నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (75) గురువారం తన రాజీనామాను ప్రకటించారు. ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లాలనే తన చిరకాల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఎక్స్...