సీఎం చంద్రబాబుపై బ్లేమ్ గేమ్ కోసం ఇక్కడ వైసీపీ సభ
సీఎం చంద్రబాబుపై బ్లేమ్ గేమ్ కోసం ఇక్కడ వైసీపీ సభ అది రాయలసీమ ఎత్తిపోతల కాదు, నెల్లూరు ఎత్తిపోతల పథకం రాయలసీమ పేరుతో వైసీపీ ప్రజా ధనం దోసుకునేందుకే నెల్లూరు ఎత్తిపోతల వైసీపీ లూట్ మార్ రాజకీయం చేస్తోంది - మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి నందికొట్కూరు, ఫిబ్రవరి 05, (సీమకిరణం న్యూస్): రాయలసీమ పేరుతో నెల్లూరు కు నీళ్లు తరలించేందుకు వైసీపీ ప్రజా ధనం దోసుకుందని, రాయలసీమను వైసీపీ నయవంచన చేసిందని, రాయలసీమకు ద్రోహం చేసి...