సిద్దిపేట నుంచే హరీష్ పై పోటీ, BRS ఇక ఉండదు – కవిత సంచలనం..!! | వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి హరీష్ రావుపై పోటీ చేయాలని జాగృతి కవిత సంచలన నిర్ణయం

[ad_1] తెలంగాణ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: గురువారం, ఫిబ్రవరి 19, 2026, 13:07 (IST) తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఖాయమైంది. మేలో కొత్త పార్టీ ప్రకటనకు రంగం సిద్దం అవుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద ఈ మేరకు కస రత్తు జరుగుతోంది. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే అసెంబ్లీ స్థానం పైన కవిత తాజాగా స్పష్టత ఇచ్చారు. భవిష్యత్ లో బీజేపీ.. బీఆర్ఎస్ ఉండవంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు....