సామాన్య భక్తులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి
సామాన్య భక్తులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భక్తులు భద్రత విషయంలో, సౌకర్యవంతమైన దర్శనం అందించడంలో రాజీపడే ప్రసక్తే లేదు దేవాదాయ శాఖ అధికారులు ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలి ఆలయ పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి ఆలయలలో ఉత్సవాలు ఇతర కృతువులను, వైదిక ఆగమాలు వైదిక పరమైన అంశాల్లో అధికారుల జోక్యం ఉండకూడదు అమరావతి బ్యూరో, ఫిబ్రవరి 10, (సీమకిరణం...