సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువే.. ఈ ఇస్త్రీ లెక్కలు చూస్తే షాకవ్వాల్సిందే! | లాండ్రీ షాప్ యజమాని సంపాదన, స్థానిక డ్రై క్లీనర్ నెలకు రూ. 2.3 లక్షల లాభం, సాఫ్ట్‌వేర్ కంటే ఎక్కువ.

[ad_1] భారతదేశం ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 11:35 (IST) నేటి కాలంలో చదువు, డిగ్రీలు, ఏసీ గదుల్లో కూర్చునే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకే సమాజంలో గౌరవం, భారీ జీతాలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. నెలకు లక్షల్లో సంపాదించాలంటే పెద్ద సంస్థలో మేనేజర్ స్థాయిలో ఉండాలని చాలా మంది నమ్మకం. కానీ కష్టపడే తత్వం, సరైన వ్యాపార దృక్పథం ఉంటే చిన్నపాటి స్వయం ఉపాధి కూడా ఐటీ ఉద్యోగుల కంటే మెరుగైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని ఓ సాధారణ లాండ్రీ షాపు యజమాని...