సాంస్కృతిక ఉత్సవాల్లో అదరగొట్టిన కూటమి నేతలు.. హైలైట్‌గా డిప్యూటీ స్పీకర్ ! | సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న సాంస్కృతిక ఉత్సవం డిప్యూటీ స్పీకర్ పనితీరు హైలైట్
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-కొరివి జయకుమార్ ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 6, 2026, 22:56 (IST) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా విజయవాడలోని ఆంత్రాలూక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో 'ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు-2026' కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రజా సమస్యలు, అసెంబ్లీ చర్చలు, రాజకీయ విమర్శల మధ్య నిత్యం ఉండే ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమం ఒక మంచి ఆటవిడుపుగా మారింది. ప్రజాప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ఆహ్లాదకర వాతావరణంలో సమయాన్ని గడిపారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు ఈ...