సర్పంచ్‌గా ఉంటూ రేషన్ డీలర్‌గా కొనసాగడం చెల్లదు
*సర్పంచ్‌గా ఉంటూ రేషన్ డీలర్‌గా కొనసాగడం చెల్లదు: హైకోర్టు కీలక తీర్పు* అమరావతి, మే 03, (సీమకిరణం న్యూస్) : సర్పంచ్ పదవిలో ఉంటూ ఏకకాలంలో చౌకధరల దుకాణం (రేషన్) డీలర్‌గా కొనసాగడం నిబంధనలకు విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు డీలర్‌షిప్ లేదా సర్పంచ్ పదవిలో ఏదో ఒక దానిని మాత్రమే ఎంచుకోవాలని, రెండింటిలోనూ కొనసాగడం కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. *ఘటన వివరాలు:* కర్నూలు జిల్లా కల్లూరు మండలం కే. మార్కాపురం గ్రామానికి...