💐 జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు 💐

సమాజహితమే ధ్యేయంగా శ్రమిస్తున్న పాత్రికేయ మిత్రులకు అభినందనలు   అక్షరమే ఆయుధంగా, నిజమే లక్ష్యంగా నిర్భయ పాత్రికేయం    కర్నూలు ప్రతినిధి నజీర్, నవంబర్ 16 (సీమకిరణం న్యూస్) :   ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన నాలుగో స్థూపంగా, ప్రజల గొంతుకగా నిలుస్తున్న ప్రింట్ మీడియా పాత్రికేయ లోకానికి 'జాతీయ పత్రికా దినోత్సవ' శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (PCI) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ​సమాజంలో...